WORLD ARYA VYSYA MAHASABHA (WAM) TELANGANA BONAM FESTIVAL CELEBRATIONS

మన తెలంగాణాలో మొట్టమొదటిసారిగా రంగ రంగ వైభవంగా బంగారు బోనంను మహంకాళి అమ్మవారికి సమర్పించడానికి విచేయుచున్న కెసిఆర్ గారికి, కవిత గారికి , పోలిస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొల్లేటి దామోదర్ గారికి , ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారికి , ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మల్లికార్జున్ పసుమర్తి గారికి , కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్త గారికి ఇంకా ఎంతో మంది అతిరథమహారధులకు ....102 గోత్రజుల ఆర్యవైశ్య మహిళల మంగళ హారతులతో , కోలాటం చేస్తూ ఘనంగా మహావేదిక ద్వారా స్వాగతించిన ..... ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ స్వరూప గారు ,రోజా రమణి గారు , పొద్దుటూరి శాంతి గారు, పద్మ పద్మజ గారు , యాద మంజుల గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు ..














google+

linkedin